Virat Kohli సేన బెస్ట్ టీమ్ అయ్యేది అప్పుడే - Michael Vaughan || Oneindia Telugu

2021-03-08 21

Micheal Vaughan challenge to virat kohli squad.
#ViratKohli
#TeamIndia
#IndvsNz
#Testchampionship

స్వింగ్‌ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా గెలిచినప్పుడే టెస్టుల్లో అత్యుత్తమగా జట్టుగా నిలుస్తుందని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నాడు. అప్పుడు ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండదని అభిప్రాయపడ్డాడు